: జగన్ సభను ఒప్పుకోం: ఎర్రబెల్లి


హైదరాబాదులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభను ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ జగన్ తో లాలూచీ పడిందని విమర్శించారు. జగన్ తో కుమ్మక్కు కాకపోతే, సమైక్య సభను అడ్డుకునేందుకు తమతో కలసి రావాలని టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News