: జగన్ ను బీజేపీ వదలదు: ప్రభాకర్
అక్రమాస్తుల కేసులో జగన్ ను కాంగ్రెస్ విడిచిపెట్టినా... బీజేపీ మాత్రం వదలదని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీవీఎస్ ప్రభాకర్ హెచ్చరించారు. దిగ్విజయ్ సింగ్ వ్యూహంలో భాగంగానే జగన్ కు బెయిల్ దొరికిందని విమర్శించారు. బ్రదర్ అనిల్ కుమార్ పై కేసు మాఫీ చేసి, క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు.