: లాలూ జైలుకు వెళ్లడంపై శుత్రుఘ్నసిన్హా విచారం


దాణా స్కాంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లడంపై బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా విచారం వ్యక్తం చేశారు. పైకోర్టు ఆదేశంతోనైనా త్వరలో ఆయన బయటికి రావాలని ప్రార్ధిస్తున్నానని చెప్పారు. ఇక స్నేహితుడిగా చాలా బాధపడుతున్నట్లు పాట్నా ఎయిర్ పోర్టులో సిన్హా మీడియాకు తెలిపారు. తాను, లాలూ పాట్నా విశ్వవిద్యాలయంలో మంచి స్నేహితులమని, అందుకే తన పాతమిత్రుడి గురించి తీవ్రంగా కలత చెందుతున్నానన్నారు.

  • Loading...

More Telugu News