: ఏపీజెన్ కోలో కొత్త పోస్టులకు ఆమోదం
ఏపీజెన్ కోలో వివిధ కొత్త ప్రాజెక్టుల కోసం 1105 కొత్త పోస్టులకు ఆర్ధికశాఖ ఆమోదం తెలిపింది. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 58, అకౌంట్స్ సెక్షన్లో 66, ఫైర్ ఫిట్టింగ్ విభాగంలో 37, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ విభాగంలో 530, పర్సనల్ స్టాఫ్ విభాగంలో14 పోస్టులకు పచ్చజెండా ఊపింది.