: ఈ నెల 19న హైదరాబాదులో వైఎస్సార్సీపీ సభ
'సమైక్య శంఖారావం' పేరుతో ఈ నెల 19న భారీ బహిరంగ సభ నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. కాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సభను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించిన సంగతి తెలిసిందే.