ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ సుధీర్ కుమార్ ను సీబీఐ ఈ రోజు ఢిల్లీలో ప్రశ్నించింది. సాదిక్ జమాల్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో ఆయనను ప్రశ్నించారు.