: మోడీపై జగన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: దిగ్విజయ్ 01-10-2013 Tue 12:56 | బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని జగన్ ప్రశంసించడంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. మోడీపై జగన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని అన్నారు.