దేశంలో సంచలనం సృష్టించిన వైద్య సీట్ల కుంభకోణంలో ఎంపీ రషీద్ మసూద్ కు ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని సీబీఐ నేడు కోర్టును కోరింది.