విశాఖ జిల్లా పాడేరు మండలం గంపరాయి వద్ద ఓ వ్యానులో తరలిస్తున్న గంజాయిని అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.