: పరారైన సిమీ కార్యకర్తల్లో ఒకరు అరెస్టు


మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి పరారైన ఏడుగురు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) కార్యకర్తల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. ఈ ఉదయం జైలులోని బాత్రూము గోడలు పగలగొట్టి వారు తప్పించుకున్నారు. దీంతో ఖాండ్వా పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన మధ్యప్రదేశ్ సర్కారు, అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపింది.

  • Loading...

More Telugu News