: సమైక్యాంధ్రకు మద్దతుగా 25 కి.మీ. మానవహారం


విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య 16వ నెంబరు జాతీయ రహదారిపై... సమైక్యాంధ్రకు మద్దతుగా 25 కిలోమీటర్ల మేర మహా మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన సమైక్యవాదులు ఉద్యమానికి మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టకుండా సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

  • Loading...

More Telugu News