: అమెరికాలో నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు


అమెరికాలో ప్రభుత్వ సంస్థలు మూతబడ్డాయి. ప్రభుత్వానికి నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో ప్రభుత్వ సంస్థల మూసివేతకు శ్వేతసౌధం ఆదేశాలు జారీ చేసింది. దాంతో, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆరోగ్య సంస్కరణల అమల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఉద్యోగులు వేలాదిగా సెలవుపై వెళ్ళిపోయారు. దాదాపు పదిహేడేళ్ల తర్వాత అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News