: ఇడుపులపాయలో తండ్రికి జగన్ నివాళి


సీబీఐ కోర్టు అనుమతితో ఇడుపులపాయ చేరుకున్న కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధివద్ద ఈ ఉదయం నివాళులర్పించారు. సమాధిపై పూలమాలవేసి కుటుంబ సభ్యులంతా ప్రార్ధనలు చేశారు. ఈ సమయంలో తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. పదహారు నెలల తర్వాత ఈ మధ్యనే జగన్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News