: గుంటూరు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ల పోలింగ్ ప్రారంభం 01-03-2013 Fri 11:25 | గుంటూరు జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ల స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్జీవో కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగుతుంది. అనంతరం ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.