: ఇడుపులపాయ వెళ్లేందుకు జగన్ కు అనుమతి


అక్టోబర్ 1, 2 తేదీల్లో కడప జిల్లా ఇడుపులపాయ వెళ్లేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే, 4వ తేదీన గుంటూరు వెళ్లేందుకు కోర్టు అనుమతి నిరాకరించింది.

  • Loading...

More Telugu News