: కేసీఆర్ భాష, మాటలు అభ్యంతరకరం: పొంగులేటి


సకల జనభేరి సభలో కేసీఆర్ భాష, మాటలు అభ్యంతరకరమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియాగాంధీని సభాముఖంగా అభినందించకపోవడం శోచనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం టీఆర్ఎస్ కు కూడా ఇష్టం లేనట్టుగా కనబడుతోందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News