: గవర్నర్ ను కలవనున్న జగన్


వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ సాయంత్రం నాలుగింటికి రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అవనున్నారు. అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని జగన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ ను కోరనున్నారు. అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని వారు గవర్నర్ కు ఓ వినతిపత్రం సమర్పిస్తారు.

  • Loading...

More Telugu News