: జగన్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్


ఇడుపులపాయ, గుంటూరు వెళ్లేందుకు అనుమతినివ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదనే షరతు నుంచి మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ కోర్టుకు తెలిపింది. హైదరాబాద్ విడిచి వెళితే జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని కౌంటర్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో, నేడు జగన్ పిటిషన్ పై న్యాయస్థానం విచారించనుంది.

  • Loading...

More Telugu News