: పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పై కోర్టు ధిక్కరణ కేసు
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలల మెడికల్ బిల్లులకు సంబంధించిన నివేదిక ఇవ్వమని కోర్టు ఆదేశించగా, అందుకు సంబంధించిన వివరాలు కమిషనర్ ఇవ్వలేదు. దీంతో, హైకోర్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది.