: కొత్త డీజీపీగా ప్రసాదరావు!


రాష్ట్రానికి నూతన డీజీపీగా ఏసీబీ డీజీ ప్రసాదరావు నియామకం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మరోవైపు, డీజీపీగా దినేశ్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఈ సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు.

  • Loading...

More Telugu News