: సీఎంతో ఎంపీ సాయిప్రతాప్ భేటీ


సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎంపీ సాయిప్రతాప్ సమావేశమయ్యారు. సాయిప్రతాప్ శనివారం ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్రంలో పరిస్థితులు, అధిష్ఠానం వైఖరిపై వీరు చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News