: కాసేపట్లో రాంచీ జైలుకు లాలూ


దాణా కుంభకోణం కేసులో దోషులుగా తేలిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాలను సీబీఐ కోర్టు కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో వీరిని పోలీసులు రాంచీ జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో శిక్షలను కోర్టు వచ్చే నెల 3వ తేదీన ఖరారు చేయనుంది.

  • Loading...

More Telugu News