: కొత్త డీజీపీని రేపు ప్రకటించే అవకాశం?
రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీని సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత డీజీపీ దినేశ్ రెడ్డి పదవీకాలం రేపటితో ముగియనుంది. ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టి వేసింది. ఈ నేపధ్యంలో కొత్త డీజీపీని ఎంపిక చేయాల్సి ఉంది.