: రేపు డీజీపీ దినేశ్ రెడ్డికి ప్రభుత్వ వీడ్కోలు కార్యక్రమం


రేపు ఉదయం 8:30 గంటలకు అంబర్ పేట పేరేడ్ గ్రౌండ్స్ లో డీజీపీ దినేశ్ రెడ్డికి ప్రభుత్వ వీడ్కోలు కార్యక్రమం జరుగుతుంది. హైకోర్టులో తన పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని... హౌస్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు సాయంత్రం తిరస్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News