: సీమాంధ్రకు మంచి బస్సులు, తెలంగాణకు డొక్కు బస్సులు: అశ్వత్థామరెడ్డి


సీమాంధ్రకు మంచి బస్సులు, తెలంగాణకు డొక్కు బస్సులు పంపుతున్నారని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 'సకల జన భేరీ' సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ఆర్టీసీ బాధ్యత కూడా తామే తీసుకుని నష్టాల బాట నుంచి బయటపడేస్తామని, దయచేసి సమ్మె విరమించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News