: హైదరాబాద్ పై పెత్తనానికే సమైక్య ఉద్యమం : శ్రీనివాస్ గౌడ్


హైదరాబాద్ పై పెత్తనం చెలాయించడానికే సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టుకొచ్చిందని టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొందరు పెట్టుబడిదారులకు హైదరాబాద్ లో కోట్లాది రూపాయల ఆస్తులున్నాయని విమర్శించారు. సీమాంధ్రులను తామెన్నడూ కించపరచలేదని.... వారి సమస్యలు తీర్చేందుకు ఐకాసలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులను తమతో కలుపుకుంటామని అన్నారు. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం ఒక్క ముందడుగు కూడా వేయలేకపోయిందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News