హైదరాబాద్ లోని నిజాం కాలేజి మైదానంలో 'తెలంగాణ సకలజన భేరి' ప్రారంభమయింది. ఈ సభకు తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి ఐకాస సభ్యులు, ప్రజలు హాజరయ్యారు.