పాకిస్థాన్ లోని పెషావర్ లో పోలిస్ స్టేషన్ వద్ద కారు బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో 29 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. కాగా పాకిస్థాన్ లో గత ఆదివారం నుండి జరిగిన బాంబు పేలుళ్ళలో ఇది మూడవది.