: లక్కిరెడ్డిపల్లి చేరుకున్న సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా కలికిరి నుంచి బయల్దేరి వెళ్లి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లికి చేరుకున్నారు. ఇక్కడ మాజీ మంత్రి ఆర్.రాజగోపాల్ రెడ్డి సంతాప కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన తిరుపతి వెళతారు.