: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్


మహారాష్ట్రలోని థానే సమీపంలో హెలికాప్టర్ కూలింది. కూలిన సమయంలో హెలికాప్టర్లో ఐదుగురు ఉన్నట్టు సమాచారం. వీరిలో నలుగురు మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. హెలికాప్టర్ బయలుదేరిన 15 నిమిషాల్లోనే కూలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ హైటెన్షన్ వైరుకు తగలడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News