: తిరుమల వెంకన్నదర్శనానికి 9 గంటలు


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో ఏడుకొండలవాడి సర్వ దర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం అక్కడ 19 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండాయి. ఇక టీటీడీ అధికారులు మహా లఘు దర్శనం అమలు చేస్తున్నారు. కాగా, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. 

  • Loading...

More Telugu News