: పరిష్కారం లేని సమస్యలంటూ ఉండవు: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి


ప్రపంచంలో పరిష్కారం లేని సమస్యలంటూ ఉండవని కాంగ్రెస్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తలెత్తే సమస్యలకు పరిష్కారం లభించదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. కూర్చొని చర్చిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనేది పరిపాలన విభజన తప్ప మానసిక విభజన కాదని అన్నారు.

  • Loading...

More Telugu News