: కడప జిల్లాలో రేపు కిరణ్ పర్యటన


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు (ఆదివారం) కడప జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి పథకాల పనులను సమీక్షించనున్నారు. ఈ రోజు సొంత జిల్లా చిత్తూరులో పర్యటిస్తున్న సీఎం కొద్దిసేపటి కిందట స్వగ్రామమైన కలికిరి మండలం నగరిపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి కిరణ్ నగరిపల్లెలోనే బసచేస్తారు.

  • Loading...

More Telugu News