: బోరుబావిలో పడిన ఆరేళ్ల చిన్నారి
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పులవంపడిలో శనివారం ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.