: ఫిర్యాదు తిరస్కరించారన్న బాధతో నిద్రమాత్రలు మింగాడు


హెచ్ఆర్సీ లో తన కేసు తిరస్కరించారన్న బాధతో ఓ ఫిర్యాదుదారుడు వైట్ నర్ తాగి, నిద్రమాత్రలు మింగాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఓ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదుదారుడు హైదరాబాదులో హెచ్ఆర్సీని ఆశ్రయించగా దానిని తిరస్కరించడం జరిగింది.

  • Loading...

More Telugu News