: విశ్వరూప్ రాజీనామా ఆమోదం


మంత్రి విశ్వరూప్ రాజీనామాకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. విభజన ప్రకటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన గవర్నర్ నరసింహన్ కు రాజీనామా సమర్పించారు. దాన్ని గవర్నర్.. సీఎంకు పంపారు. సీఎం కిరణ్ ఓకే చెప్పడంతో విశ్వరూప్ రాజీనామాకు ఆమోదం తెలిపారు.

  • Loading...

More Telugu News