: తెలంగాణపై ప్రకటన వస్తుంది: పొంగులేటి
తెలంగాణపై త్వరలోనే నిర్ణయం వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్ఠానం సీఎం కిరణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ, మరికొందరిని డిల్లీకి ఆహ్వానించిందని, వారితో చర్చించిన తర్వాత నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.