: విశాఖలో సీఎం పర్యటన రద్దు: గంటా
ఈ నెల 30వ తేదీన విశాఖలో జరగాల్సిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన రద్దైందని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. విభజన నిర్ణయం, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఢిల్లీలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా అందుబాటులో ఉండలేనని సీఎం చెప్పినట్లు గంటా వెల్లడించారు.