: డిగ్గీ రాజాతో పాల్వాయి భేటీ


కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాల్వాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై డిగ్గీరాజాకు ఫిర్యాదు చేశారు. తక్షణం కిరణ్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న సీఎం.. జగన్ పార్టీలో చేరవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కిరణ్ పదవికి రాజీనామా చేయాలని పాల్వాయి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News