: హైదరాబాదు చేరుకున్న సుష్మా స్వరాజ్


బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ హైదరాబాద్ చేరుకున్నారు. మహబూబ్ నగర్లో జరిగే ప్రజా గర్జన సభలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన ఆమె హైదరాబాదు నుంచి రోడ్డు మార్గం ద్వారా పాలమూరు వెళతారు. ఈ భారీ సభను బీజేపీ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News