: సీఎం చెప్పినవన్నీ నిజాలే: సోమిరెడ్డి


సమైక్య రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ వాస్తవాలే అని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అయితే.. సీఎం చెప్పిన వివరాలు, కష్టనష్టాలన్నింటినీ తెలుగుదేశం 2009 నుంచి చెబుతూనే ఉందని ఆయన అన్నారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News