: ఎంపీ సాయిప్రతాప్ సంచలన వ్యాఖ్యలు


కాంగ్రెస్ ఎంపీ సాయిప్రతాప్ మరోసారి సంచలనానికి కేంద్రబిందువు అయ్యారు. సీడబ్ల్యూసీ తీర్మానం కాపీలను చించిపారేయాలన్నారు. నేరచరిత ఉన్న ప్రజాప్రతినిధులను రక్షించేందుకే తేబోయే ఆర్డినెన్స్ ను చించిపారేయాలని రాహుల్ గాంధీ ఎలా అన్నారో.. అలాగే, సీడబ్ల్యూసీ తీర్మానం కాపీలను కూడా చించిపారేయాలన్నారు. రాష్ట్రం విడిపోదని ధీమా వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదింపజేసుకునేందుకు మరికొద్దిసేపట్లో సాయిప్రతాప్ స్పీకర్ మీరాకుమార్ ను కలవనున్నారు.

  • Loading...

More Telugu News