: నాగాలాండ్ ఎన్నికల్లో ఎన్పీఎఫ్ విజయం


నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్ఫీఎఫ్ ) పార్టీ విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలకు 38 స్థానాల్లో నెగ్గి పీఠం చేజారకుండా కాపాడుకుంది. 2008 ఎన్నికల్లో 26 సీట్లకే పరిమితమైన ఎన్ఫీఎఫ్ ఈసారి అదనంగా మరో 12 సీట్లు కైవసం చేసుకుంది. కాగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు చావుతప్పి కన్నులొట్టబోయినంత పనైంది. కాంగ్రెస్ కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. 

  • Loading...

More Telugu News