: చిక్కడపల్లిలో మహిళ దారుణ హత్య
హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతు కోసి పరారయ్యారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. హత్యకు సంబంధించిన కారణాలు ఇంకా తెలవాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.