: మోపిదేవిని పరామర్శించిన జగన్


అనారోగ్యం కారణంగా హైదరాబాద్ బంజారాహిల్స్ ఆస్పత్రిలో ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మోపిదేవి మొన్నటివరకు రిమాండ్ లోనే ఉన్నారు. ఈ మధ్యనే నెలరోజుల మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చారు.

  • Loading...

More Telugu News