: డీజీపీ పదవీ విరమణకు ఉత్తర్వులు జారీ
డీజీపీ దినేష్ రెడ్డి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ కాలం మరో ఏడాది పొడిగించాలని కోరుతూ డీజీపీ క్యాట్ కు దరఖాస్తు చేశారు. అందుకు వీలు పడదని క్యాట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన పదవీ విరమణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.