: జేఎన్టీయూ వీసీకి లోకాయుక్త నోటీసు జారీ


ఉత్తీర్ణులైన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా జేఎన్టీయూ (హెచ్) తాత్సారం చేస్తోందన్న ఆరోపణలపై తమకు నివేదిక అందించాలని హైదరాబాదులోని జేఎన్టీయూ వైస్ చాన్సలర్ కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఫ్యాక్స్ ద్వారా నివేదిక పంపాలంటూ రేపటి వరకు గడువు విధించింది. ఓ విద్యార్థి చేసిన ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 

  • Loading...

More Telugu News