: సాయంత్రం సీఎం మీడియా సమావేశం
సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. విభజన నిర్ణయంపై మరోసారి తన అభిప్రాయాన్ని ఆయన వివరించే అవకాశం వుంది. ఇప్పటికే పలుమార్లు విభజనపై మాట్లాడిన కిరణ్ తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు. విభజన ఆగుతుందన్న ధీమాతో ఆయన వున్నారు.