: క్యాట్ లో డీజీపీకి మరోసారి ఎదురుదెబ్బ


రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డికి క్యాట్ లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పదవీకాలం పూర్తైనందున ఆయనను డీజీపీగా కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇవ్వలేమని క్యాట్ పేర్కొంది. దాంతో, డీజీపీగా కొనసాగాలన్న దినేష్ రెడ్డి ఆశ నిరాశైంది. ఈ నెలతో ఆయన పదవీకాలం ముగియనుంది. నిన్న ప్రభుత్వం అంగీకరించకపోవడంతో రెండోసారి క్యాట్ లో డీజీపీ పిటిషన్ వేయగా ఈ ఉదయం వాదనలు జరిగాయి.

  • Loading...

More Telugu News