ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు తీర్పు వాయిదాపడింది. అంతకుముందు ఏపీఎన్జీవోల లిఖిత పూర్వక వాదనలను స్వీకరించింది. సమ్మె చట్టబద్దం కాదంటూ వేసిన పిటిషన్ పై కొన్ని రోజుల నుంచి సాగిన వాదనలను కోర్టు విన్నది.